APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 26
Question 26 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following factors could potentially contribute to stagflation in the Indian economy? a. High inflationary pressures due to increased Government spending. b. Decline in industrial production and sluggish economic growth. c. Decrease in aggregate demand and consumer spending. d. Appreciation of the domestic currency leading to reduction of export competitiveness.
- a and b only
- b and c only
- a, c and d only
- All the above
క్రింది వాటిలో ఏ కారకాలు భారత ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు (స్టాగ్ఫ్లేషన్) దోహదం చేయగలవు ? a. పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి. b. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత మరియు మందగించిన ఆర్థిక వృద్ధి. c. మొత్తం డిమాండ్ మరియు వినియోగదారుల వ్యయంలో తగ్గుదల. d. ఎగుమతి పోటీతత్వాన్ని తగ్గించడానికి దారితీసిన దేశీయ కరెన్సీ విలువ పెరుగుదల.
- a మరియు b మాత్రమే
- b మరియు c మాత్రమే
- a, c మరియు d మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (4) All the above
సమాధానం: (4) పైవన్నీ
Stagflation is high inflation with stagnant growth. The final key counts all four as possible contributors.