APPSC Group-II Mains 2025 Paper I · Question 26
Question 26 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Andhra region was not greatly affected by the 1857 revolt as Andhra had no local leaders. Reason (R): The then reigning Nizam, Nawab Afzal-ud-Dowla, adopted a pro-British attitude.
- Both (A) and (R) are true, and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A)
- (A) is true, but (R) is false
- (A) is false, but (R) is true
ధృవీకరణ (A) : ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. కారణం (R) : అప్పటి నిజాం నవాబ్ అఫ్జల్ ఉద్దౌలా బ్రిటీషు వారికి అనుకూల వైఖరి అవలంబించాడు.
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R), (A) ను వివరిస్తుంది
- (A) మరియు (R) రెండూ నిజం, కాని (R), (A) ను వివరించదు
- (A) నిజం, కానీ (R) తప్పు
- (A) తప్పు, కానీ (R) నిజం
Show answer
Answer: (2) Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) రెండూ నిజం, కాని (R), (A) ను వివరించదు
Both are true, but the Nizam's loyalty to the British does not explain why coastal Andhra, under direct Company rule, saw little revolt.