APPSC Group-II Mains 2025 Paper I · Question 25
Question 25 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Statement (A): Moturpha is a salt tax levied by the British East India Company. Statement (B): The revenue collected by the British East India Company from the zamindars is called 'Peshcush'.
- Both (A) and (B) are true
- Both (A) and (B) are false
- (A) is true, but (B) is false
- (A) is false, but (B) is true
ప్రకటన (A) : బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతుర్పా అంటారు. ప్రకటన (B) : బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందార్ల నుండి వసూలు చేసిన శిస్తును 'పేష్కష్' అంటారు.
- (A) మరియు (B) రెండూ నిజం
- (A) మరియు (B) రెండూ తప్పు
- (A) నిజం, కానీ (B) తప్పు
- (A) తప్పు, కానీ (B) నిజం
Show answer
Answer: (4) (A) is false, but (B) is true
సమాధానం: (4) (A) తప్పు, కానీ (B) నిజం
Moturpha was a tax on professions, trades and houses, not on salt. Peshcush was the fixed tribute paid by zamindars.