APPSC Group 2 Mains 2025 Paper 1 · Question 27
Question 27 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is incorrect?
- Kandukuri Veeresalingam is known as the father of the renaissance movement in Andhra
- "The Crescent" is an English weekly founded by Mutnuri Krishna Rao
- Andhra Patrika is the first Telugu political newsweekly
- Krishna Patrika was started in 1902 by Konda Venkatappaya
క్రింది ప్రకటనలలో సరికానిది ఏది ?
- కందుకూరి వీరేశలింగంను 'ఆంధ్రలో పునర్వికాస ఉద్యమ పిత' గా కీర్తించారు
- "ది క్రెసెంట్" అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించారు
- ఆంధ్ర పత్రిక తెలుగులోని మొదటి రాజకీయ వారపత్రిక
- కృష్ణా పత్రికను 1902 లో కొండా వెంకటప్పయ్య ప్రారంభించారు
Show answer
Answer: (2) "The Crescent" is an English weekly founded by Mutnuri Krishna Rao / (3) Andhra Patrika is the first Telugu political newsweekly
సమాధానం: (2) "ది క్రెసెంట్" అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించారు / (3) ఆంధ్ర పత్రిక తెలుగులోని మొదటి రాజకీయ వారపత్రిక
The Crescent (1844) was founded by Gazulu Lakshminarasu Chetty; Mutnuri Krishna Rao edited Krishna Patrika. The final key accepted both 2 and 3 as incorrect.