APPSC Group-II Mains 2025 Paper I · Question 139
Question 139 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Directive Principles of State Policy are not capable of being independently enforced in a Court of Law. Reason (R): They act as guide posts for legislation.
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
- (A) is true but (R) is false
- Both (A) and (R) are false
ప్రకటన (A) : రాజ్య విధాన నిర్దేశిక సూత్రాలను న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయుటకు వీలుకాదు. కారణం (R) : అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A) కు సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A) కు సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) మరియు (R) రెండూ తప్పు
Show answer
Answer: (2) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A) కు సరైన వివరణ కాదు
DPSPs are non-justiciable because Article 37 says so, not because they guide legislation. Both statements are true, but R does not explain A.