APPSC Group-II Mains 2025 Paper I · Question 140
Question 140 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Are the statements given below in the Indian Constitution? Statement (A): Ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. Statement (B): Operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment.
- Both Statements (A) and (B) are not there
- Both Statements (A) and (B) are present
- Only Statement (A) is there
- Only Statement (B) is there
భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా ? ప్రకటన (A) : సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరి ఉమ్మడి మేలుకు దోహదపడునట్లు పంపిణీ చేయవలెను. ప్రకటన (B) : ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ, సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి, ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కారాదు.
- రెండు ప్రకటనలు (A) మరియు (B) లేవు
- రెండు ప్రకటనలు (A) మరియు (B) ఉన్నవి
- ప్రకటన (A) మాత్రమే ఉన్నది
- ప్రకటన (B) మాత్రమే ఉన్నది
Show answer
Answer: (2) Both Statements (A) and (B) are present
సమాధానం: (2) రెండు ప్రకటనలు (A) మరియు (B) ఉన్నవి
These are Articles 39(b) and 39(c), which Article 31C protects.