APPSC Group-II Mains 2025 Paper I · Question 138
Question 138 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Mandamus normally is not issued to the Government for making law. Reason (R): Mandamus cannot lie in the absence of policy. Once policy is laid down, terms of policy can be enforced.
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
- (A) is true but (R) is false
- Both (A) and (R) are false
ప్రకటన (A) : మాండమస్ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు. కారణం (R) : విధాన నిర్ణయము లేనిచో మాండమస్ ఉండదు. విధానము నిర్ణయించబడిన తరువాత, విధానములోని అంశాలను అమలు చేయించవచ్చు.
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A) కు సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A) కు సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) మరియు (R) రెండూ తప్పు
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A) కు సరైన వివరణ
Courts cannot direct a legislature or government to frame law or policy, but they can command authorities to carry out a duty under an existing policy or law.