APPSC Group-II Mains 2025 Paper I · Question 137
Question 137 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): One of the most controversial Articles in the Constitution is Article 356. Reason (R): It is imposed when the Government of the State cannot be carried on in accordance with the provisions of the Constitution.
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
- (A) is true but (R) is false
- Both (A) and (R) are false
క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రతిపాదన (A) : రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలలో ఒకటి నిబంధన 356. కారణం (R) : అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది.
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A) కు సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) అనేది (A) కు సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) మరియు (R) రెండూ తప్పు
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (R) అనేది (A) కు సరైన వివరణ
The vague 'failure of constitutional machinery' ground led to frequent misuse of President's Rule, which S.R. Bommai (1994) later curbed.