APPSC Group-II Mains 2025 Paper I · Question 113
Question 113 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Article 263 contemplates the establishment of an Inter-State Council to effect co-ordination between the States and between Centre and the States. Reason (R): The Rajmannar Committee made a strong case for the establishment of the Inter-State Council.
- Both (A) and (R) are True and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are True but (R) is not a correct explanation of (A)
- (A) is True but (R) is False
- (A) is False but (R) is True
వాదన (A) : ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్-రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది. కారణం (R) : ఇంటర్-స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం రాజమన్నార్ కమిటీ బలమైన వాదన చేసింది.
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R) (A) యొక్క సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) (A) యొక్క సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) తప్పు కానీ (R) నిజం
Show answer
Answer: (2) Both (A) and (R) are True but (R) is not a correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) (A) యొక్క సరైన వివరణ కాదు
Article 263 has existed since 1950. The Rajamannar (1969) and Sarkaria commissions urged a council, which was finally set up in 1990.