APPSC Group-II Mains 2025 Paper I · Question 112
Question 112 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): NITI Aayog is a Non-Constitutional Advisory Body. Reason (R): One of the objectives of NITI Aayog is to develop mechanisms to formulate credible plans at the village level and aggregate these progressively at higher levels of government.
- Both (A) and (R) are True and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are True but (R) is not the correct explanation of (A)
- (A) is True but (R) is False
- (A) is False but (R) is True
వాదన (A) : నీతి ఆయోగ్ రాజ్యాంగేతరమైన సలహా సంస్థ. కారణం (R) : గ్రామ స్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికలను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలలో ఒకటి.
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R) (A) యొక్క సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) (A) యొక్క సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) తప్పు కానీ (R) నిజం
Show answer
Answer: (2) Both (A) and (R) are True but (R) is not the correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) రెండూ నిజం, కానీ (R) (A) యొక్క సరైన వివరణ కాదు
NITI Aayog was set up by a Cabinet resolution in 2015, which is why it is non-constitutional. Bottom-up planning is one of its aims but does not explain that status.