APPSC Group-II Mains 2025 Paper I · Question 111
Question 111 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): The All India Services violate the federal principle of the Constitution as well as the autonomy of States. Reason (R): The All India Service officers are governed by Central Government rules and the State Governments do not have full control over them.
- Both (A) and (R) are True and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are True and (R) is not the correct explanation of (A)
- (A) is True but (R) is False
- (A) is False but (R) is True
వాదన (A) : అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. కారణం (R) : అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు.
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R) (A) యొక్క సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R) (A) యొక్క సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) తప్పు కానీ (R) నిజం
Show answer
Answer: (1) Both (A) and (R) are True and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం, మరియు (R) (A) యొక్క సరైన వివరణ
AIS officers (Article 312) serve the States but are recruited, and can be disciplined, by the Centre. This dual control is why critics say the services dilute State autonomy.