APPSC Group-II Mains 2025 Paper I · Question 114
Question 114 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following will be the correct consequences of a declaration of National Emergency by the President? A. The President can modify the constitutional distribution of finances between the Centre and the States. B. The Centre becomes entitled to give executive directions to a State on any matter. C. The President can suspend all the Fundamental Rights of the citizens.
- A and B only
- B and C only
- Only A
- A, B and C
క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏది(వి) ? A. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పంపిణీని రాష్ట్రపతి సవరించగలరు. B. ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది. C. రాష్ట్రపతి పౌరుల అన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు.
- A మరియు B మాత్రమే
- B మరియు C మాత్రమే
- A మాత్రమే
- A, B మరియు C
Show answer
Answer: (1) A and B only
సమాధానం: (1) A మరియు B మాత్రమే
Article 354 allows changes to revenue distribution and Article 353 allows directions to States. Since the 44th Amendment, Articles 20 and 21 can never be suspended.