APPSC Group-I Prelims 2024 Paper II · Question 37
Question 37 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
A, B and C are hired for a painting job. Working together, A and B can do a job in 12 days, B and C can do the same job in 8 days, while A and C can do it in 16 days. Then how long will it take, if all of them work together to complete the job ?
- 3 7/13 days
- 7 7/13 days
- 3 7/12 days
- 7 5/13 days
ఒక పెయింటింగ్ పని కోసం A, B మరియు C లను ఎంచుకున్నారు. A మరియు B కలిసి పని చేస్తే 12 రోజులలో పని చేయవచ్చు, B మరియు C అదే పనిని 8 రోజులలో చేయగలరు, A మరియు C లు 16 రోజులలో చేయగలరు. అలాంటప్పుడు పని పూర్తి చేయడానికి అందరూ కలిసి పని చేస్తే, ఎంతకాలం పడుతుంది ?
- 3 7/13 రోజులు
- 7 7/13 రోజులు
- 3 7/12 రోజులు
- 7 5/13 రోజులు
Show answer
Answer: (4) 7 5/13 days
సమాధానం: (4) 7 5/13 రోజులు
Adding the three pair rates gives 2(A + B + C) = 1/12 + 1/8 + 1/16 = 13/48, so A + B + C = 13/96 of the job per day. Together they need 96/13 = 7 5/13 days.