APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 25
Question 25 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
A preliminary test was conducted by a recruiting agency which consisted of 100 questions. Madhuri takes that test and attempts all the questions in it. For every correct answer 1 mark is awarded, while a wrong answer is penalized as follows: I. One-fifth of the questions carry 1/10 negative marking. II. One-tenth of the questions carry 1/5 negative marking. III. Remaining questions will carry 1/2 negative marking. Unattempted questions carry 0 marks. If maximum and minimum possible marks scored by Madhuri are X and Y respectively, then (X - Y)/17.375 is:
- 4
- 6
- 2
- 8
100 ప్రశ్నలతో కూడిన ప్రాథమిక పరీక్ష రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడింది. మాధురి ఆ పరీక్షలో పాల్గొని మరియు అందులోని అన్ని ప్రశ్నలను రాసింది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది, తప్పు సమాధానానికి ఈ క్రింది విధంగా జరిమానా విధించబడుతుంది : I. ఐదవ వంతు ప్రశ్నలకు 1/10 నెగెటివ్ మార్కులు ఉంటాయి. II. పదో వంతు ప్రశ్నలకు 1/5 నెగెటివ్ మార్కులు ఉంటాయి. III. మిగిలిన ప్రశ్నలకు 1/2 నెగెటివ్ మార్కులు ఉంటాయి. అసలు ప్రయత్నించని ప్రశ్నలకు 0 మార్కులు ఉంటాయి. మాధురి సాధించిన గరిష్ఠ మరియు కనిష్ఠ మార్కులు వరుసగా X మరియు Y అయితే. అప్పుడు (X - Y)/17.375 విలువ :
- 4
- 6
- 2
- 8
Show answer
Answer: (4) 8
సమాధానం: (4) 8
X = 100 (all correct). Y = all wrong = -(20 × 1/10 + 10 × 1/5 + 70 × 1/2) = -(2 + 2 + 35) = -39. (X - Y)/17.375 = 139/17.375 = 8.