APPSC Group-I Prelims 2024 Paper II · Question 24
Question 24 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Jaya, a shopkeeper, initially had 'n' pens. A customer bought 10% pens from n, then another customer bought 20% of the remaining pens, after that one more customer purchased 25% of the remaining pens. Finally, Jaya was left with 270 pens in her shop. How many pens were there initially in her shop?
- 600
- 450
- 700
- 500
జయ, దుకాణదారురాలు, మొదట్లో 'n' పెన్నులు ఉండేవి. ఒక కస్టమర్ n నుండి 10% పెన్నులను కొనుగోలు చేశాడు, తర్వాత మరొక కస్టమర్ మిగిలిన పెన్నులలో 20% కొనుగోలు చేశాడు, ఆ తర్వాత మరొక కస్టమర్ మిగిలిన పెన్నులలో 25% కొనుగోలు చేశాడు. చివరగా, జయ తన దుకాణంలో 270 పెన్నులు మిగిలాయి. ఆమె దుకాణంలో మొదట్లో ఎన్ని పెన్నులు ఉన్నాయి ?
- 600
- 450
- 700
- 500
Show answer
Answer: (4) 500
సమాధానం: (4) 500
n × 0.9 × 0.8 × 0.75 = 0.54n = 270, so n = 500.