APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 86
Question 86 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Which of the following statements are valid regarding the interventions of the Government of Andhra Pradesh in the context of Healthcare? I. Telemedicine facility is available in all Ayushman Bharat Health and Wellness Centres (AB-HWCs) to avail specialist services through district hub. II. The Family Doctor Programme has been planned to be implemented as a standalone project without the need to be integrated with Primary Health Centres (PHCs). III. Dr. YSR Aarogyasri Scheme has been revamped, by increasing the income limit from ₹ 2.5 lakh to ₹ 5 lakh per annum per family. IV. 'Aarogya Aasara' Scheme is intended to provide post-operative sustenance allowance with certain eligible conditions complied with. Select the correct answer using the codes given below:
- I and IV
- II, III and IV
- III and IV
- I, III and IV
ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. డిస్ట్రిక్ట్ హబ్ ద్వారా స్పెషలిస్ట్ సేవలను పొందేందుకు అన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ మరియు వెల్నెస్ సెంటర్లలో (AB-HWCs) టెలిమెడిసిన్ సౌకర్యం అందుబాటులో ఉంది. II. కుటుంబ వైద్యుల పథకాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పిహెచ్సి) అనుసంధానించాల్సిన అవసరం లేకుండా ఒక స్టాండ్ ఎలోన్ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి ప్రణాళిక చేయబడింది. III. కుటుంబానికి సంవత్సరానికి ఆదాయ పరిమితిని ₹ 2.5 లక్షల నుంచి ₹ 5 లక్షలకు పెంచడం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పునరుద్ధరించబడింది. IV. 'ఆరోగ్య ఆసరా' పథకం కొన్ని అర్హత షరతులతో ఆపరేషన్ అనంతర జీవనోపాధి భత్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I మరియు IV
- II, III మరియు IV
- III మరియు IV
- I, III మరియు IV
Show answer
Answer: (4) I, III and IV
సమాధానం: (4) I, III మరియు IV
AP links its health and wellness centres to district hubs for specialist teleconsultation, raised the Aarogyasri eligibility limit to ₹ 5 lakh annual family income, and pays a post-operative sustenance allowance to eligible patients during recovery under Aarogya Asara, so I, III and IV are valid. II is wrong because the Family Doctor programme is built on the PHCs, whose medical officers visit the village health clinics on a fixed schedule.