APPSC Group-I Prelims 2024 Paper I · Question 87
Question 87 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
In connection with transport and infrastructure in Andhra Pradesh, which of the following statement/statements is/are valid? I. Andhra Pradesh's first riverine project has been proposed between Muktyala and Madipadu on Krishna river. II. The Bhogapuram Greenfield International Airport had been started with a corpus fund that is sourced from National Investment and Infrastructure Fund (NIIF). III. Infrastructure investments in Andhra Pradesh are strictly implemented only with reference to strategic investments like ports and industrial corridors, but not with reference to community assets. IV. Rail Over Bridges (ROBs) are being developed in Andhra Pradesh under the Setu Bandhan Scheme. Select the correct answer using the codes given below:
- I, II and III
- Only IV
- I and IV
- Only II
ఆంధ్రప్రదేశ్‌లో రవాణా మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి, క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏది/ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. కృష్ణానదిపై ముక్త్యాల మరియు మద్దిపాడు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నదీప్రవాహ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది. II. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్‌స్ట్రక్చర్ ఫండ్ (NIIF) నుండి సేకరించిన కార్పస్ ఫండ్‌తో భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభించబడింది. III. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఓడరేవులు మరియు పారిశ్రామిక కారిడార్ల వంటి వ్యూహాత్మక పెట్టుబడులకు సంబంధించి మాత్రమే అమలు చేయబడతాయి, కానీ సమాజ ఆస్తులకు సంబంధించి కాదు. IV. సేతు బంధన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) అభివృద్ధి చేయబడుతున్నాయి. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I, II మరియు III
- IV మాత్రమే
- I మరియు IV
- II మాత్రమే
Show answer
Answer: (3) I and IV
సమాధానం: (3) I మరియు IV
The key accepts I (a riverine project on the Krishna between Muktyala and Madipadu) and IV (ROBs on State roads are funded under the Centre's Setu Bandhan scheme). II is wrong because Bhogapuram airport is being developed by GMR on a public-private partnership basis, not from an NIIF corpus, and III is wrong because AP's infrastructure spending also covers community assets such as schools, hospitals and roads.