Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 85

Question 85 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-I · Q85 · Indian & AP Economy · Planning & Development

    Which of the following statements are valid regarding Human Development? I. Two countries with the same level of Gross National Income (GNI) per capita, but ending with different human development outcomes is indicative of the importance of growth over development. II. A country's score on the Inequality-Adjusted Human Development Index (IHDI) is not the same as its Human Development Index (HDI) even when there is no inequality among people. III. In Gender Development Index (GDI), values below 1 indicate higher development for women than men. IV. Planetary Pressures-adjusted Human Development Index (PHDI) focuses on intergenerational inequality just the same way, as the Inequality-adjusted Human Development Index (IHDI) focuses on intragenerational inequality. V. According to the Human Development Report 2021-22, a new uncertainty complex is emerging, which comprises of three new concerns - planetary changes, sweeping social transformations and polarized societies. Select the correct answer using the codes given below:

    1. IV and V
    2. I, III and V
    3. II and III
    4. I, II and IV

    మానవ అభివృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. తలసరి స్థూల జాతీయ ఆదాయం, (GNI) ఒకే స్థాయిలో ఉన్న రెండు దేశాలు కానీ వివిధ మానవ అభివృద్ధి ఫలితాలతో ముగియడం అభివృద్ధి కంటే వృద్ధి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. II. అసమానతపై దేశం యొక్క స్కోర్ - సర్దుబాటు చేయబడిన మానవ అభివృద్ధి సూచిక (IHDI) ప్రజలలో అసమానత లేనప్పటికీ దాని మానవ అభివృద్ధి సూచిక (HDI) వలె ఉండదు. III. లింగ అభివృద్ధి సూచిక (జిడిఐ)లో, 1 కంటే తక్కువ విలువలు పురుషుల కంటే మహిళలకు అధిక అభివృద్ధిని సూచిస్తాయి. IV. ప్లానెటరీ ప్రెషర్స్ - అడ్జస్ట్డ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (పిహెచ్‌డిఐ) తరాల మధ్య అసమానత(ఇంటర్‌జెనరేషన్ అసమానత)పై దృష్టి సారిస్తుంది, అదే విధంగా అసమానత-సర్దుబాటు చేసిన మానవ అభివృద్ధి సూచిక (ఐహెచ్‌డిఐ) తరం లోని వివిధ సమూహాల మధ్య అసమానత (ఇంట్రాజెనరేషనల్ అసమానత)పై దృష్టి పెడుతుంది. V. మానవ అభివృద్ధి నివేదిక 2021-22 ప్రకారం, ఒక కొత్త అనిశ్చితి సంక్లిష్టత ఏర్పడుతోంది, ఇందులో మూడు కొత్త ఆందోళనలు ఉన్నాయి - గ్రహాల మార్పులు, విస్తృతమైన సామాజిక పరివర్తనలు మరియు ధ్రువణ సమాజాలు. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

    1. IV మరియు V
    2. I, III మరియు V
    3. II మరియు III
    4. I, II మరియు IV
    Show answer

    Answer: (1) IV and V

    సమాధానం: (1) IV మరియు V

    The PHDI discounts HDI for planetary pressures (carbon emissions and material footprint), so it addresses inequality between generations just as the IHDI addresses inequality within a generation, and HDR 2021-22 described a new uncertainty complex made of planetary change, sweeping societal transformations and polarisation, so IV and V are valid. Same income but different outcomes shows that policy choices matter beyond growth (I wrong), IHDI equals HDI when there is no inequality (II wrong), and a GDI below 1 means women lag behind men (III wrong).

Answer it in the practice appMake a topic-wise quiz