APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 80
Question 80 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
With regard to the Startup Ecosystem in India, which of the following statement/statements is/are valid? I. National Institute of Agricultural Extension Management (MANAGE) Centre will not be presiding over the selection process of the applications that are received under Startup Agri-Business Incubation Programme. II. Mentorship, Advisory, Assistance, Resilience and Growth (MAARG) Portal is an exclusive one-stop platform intended for guiding startups in the emerging Aritificial Intelligence (AI) sector only. III. Startup India Seed Fund Scheme (SISFS) aims to provide financial assistance to startups for conducting 'proof of concept' trials. IV. Fund of Funds Scheme (FFS) for Startups is meant to contribute to various Alternative Investment Funds (AIFs) registered with the SEBI. Select the correct answer using the codes given below:
- I and II
- II, III and IV
- III and IV
- Only I
భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి, క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏది/ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. స్టార్టప్ అగ్రి-బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద స్వీకరించబడిన దరఖాస్తుల ఎంపిక ప్రక్రియకు MANAGE (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్) కేంద్రం అధ్యక్షత వహించదు. II. మార్గదర్శనం, సలహా, సహాయం, స్థితిస్థాపకత మరియు వృద్ధి (MAARG) అనేది ఎమర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) (AI) సెక్టార్లో స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఒక ప్రత్యేకమైన వన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్. III. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) స్టార్టప్‌లకు 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్' ట్రయల్స్ నిర్వహించడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. IV. స్టార్టప్‌ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) అనేది SEBIలో రిజిస్టర్ చేయబడిన వివిధ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (AIFలు) సహకారం అందించడానికి ఉద్దేశించబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I మరియు II
- II, III మరియు IV
- III మరియు IV
- I మాత్రమే
Show answer
Answer: (3) III and IV
సమాధానం: (3) III మరియు IV
SISFS gives early-stage startups financial assistance for proof of concept, prototype development and product trials, and the Fund of Funds for Startups (managed by SIDBI) does not invest in startups directly but contributes to SEBI-registered AIFs, which in turn invest in startups, so III and IV are valid. Statement I is wrong because MANAGE, a knowledge partner and incubator for the agri-business incubation programme, does take part in selecting applicants, and II is wrong because MAARG is a national mentorship platform for startups across all sectors, not only AI.