APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 79
Question 79 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
In connection with the Urban Infrastructure Development Fund (UIDF), which of the following statement/statements is/are valid? I. The fund will be established through reserved bonds taken from the G-Sec market. II. The fund is to be exclusively availed by private agencies to create urban infrastructure in Tier 2 and Tier 3 cities. III. Eligible activities for UIDF shall be connected to the Missions and Programmes of the Ministry of Housing & Urban Affairs (MoHUA). IV. The fund will be collectively managed by a cluster of Municipal Cooperative Banks. Select the correct answer using the codes given below:
- Only III
- I, II and IV
- II, III and IV
- II and III
పట్టణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి నిధికి(UIDF) సంబంధించి, క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏది/ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. G-Sec మార్కెట్ నుండి తీసుకోబడిన రిజర్వు బాండ్ల ద్వారా నిధి స్థాపించబడుతుంది. II. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో పట్టణ అవస్థాపన సౌకర్యాలను రూపొందించడానికి ఈ నిధి ప్రత్యేకంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పొందబడుతుంది. III. UIDF కోసం అర్హత కలిగిన కార్యకలాపాలు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) యొక్క మిషన్లు మరియు కార్యక్రమాలకు అనుసంధానించబడి ఉంటాయి. IV. ఈ నిధి సమిష్టిగా మున్సిపల్ కోఆపరేటివ్ బ్యాంకుల క్లస్టర్ ద్వారా నిర్వహించబడుతుంది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- III మాత్రమే
- I, II మరియు IV
- II, III మరియు IV
- II మరియు III
Show answer
Answer: (1) Only III
సమాధానం: (1) III మాత్రమే
The UIDF, announced in the 2023-24 Budget, is funded from priority sector lending shortfall (not G-Sec bonds), is managed by the National Housing Bank (not cooperative banks), and is used by public agencies such as states and urban local bodies (not private agencies) to build urban infrastructure in Tier-2 and Tier-3 cities. Its eligible activities are linked to MoHUA missions and programmes, so only III is valid.