APPSC Group-I Prelims 2024 Paper I · Question 81
Question 81 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): The National Product measures all goods and services that arise out of economic activity, whereas National Income is the sum of all incomes as a result of the economic activity. These two are synonymous. Reason (R): The Production of goods and services is the outcome of the use of capital and labour, along with the raw materials, and this automatically generates income. Code:
- Both (A) and (R) are true and (R) explains (A).
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) లను పరిగణించండి మరియు సరైన కోడ్ను ఎంచుకోండి : ధృవీకరణ (A) : జాతీయ ఉత్పత్తి అనేది ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని వస్తువులు మరియు సేవలను కొలుస్తుంది, అయితే జాతీయ ఆదాయం అనేది ఆర్థిక కార్యకలాపాల ఫలితంగా వచ్చే అన్ని ఆదాయాల మొత్తం. ఈ రెండూ పర్యాయపదాలు. కారణం (R) : వస్తువులు మరియు సేవల ఉత్పత్తి అనేది ముడి పదార్థాలతో పాటు, మూలధనం మరియు శ్రమ వినియోగం ఫలితంగా ఏర్పడుతుంది మరియు ఇది స్వయంచాలకంగా ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. కోడ్ :
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ నిజమే, కానీ (R), (A)ని వివరించ లేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) explains (A).
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) ని వివరిస్తుంది.
In the circular flow of income, the value of everything produced is paid out as wages, rent, interest and profit to the factors that produced it, so national product and national income are the same total measured from two sides. R gives exactly this reason: using labour, capital and materials in production automatically creates incomes equal to the value of output, so R explains A.