APPSC Group-I Prelims 2024 Paper I · Question 68
Question 68 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): Majority of the reported transactions on e-NAM are intra-mandi instead of inter-mandi and inter-state. Reason (R): The Agricultural Produce and Livestock Marketing (APLM) Act, 2017 provides for progressive agricultural marketing reforms that include greater focus on intra-mandi transactions. Code:
- Both (A) and (R) are true and (R) explains (A).
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) పరిగణించండి మరియు సరైన కోడ్ను ఎంచుకోండి : ధృడీకరణ (A) : e-NAMలో నివేదించబడిన లావాదేవీలలో ఎక్కువ భాగం, మండిల మధ్య మరియు రాష్ట్రాల మధ్య కంటే మండి లోపల జరుగుతాయి. కారణం (R) : వ్యవసాయ ఉత్పత్తుల మరియు పశుసంపద మార్కెటింగ్ (APLM) చట్టం, 2017 మండి లోపలి లావాదేవీలపై ఎక్కువ దృష్టిని కలిగి ఉండే ప్రగతిశీల వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలను అందిస్తుంది. కోడ్ :
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A)ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ, నిజమే, కానీ (R), (A)ని వివరించ లేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (3) (A) is true, but (R) is false.
సమాధానం: (3) (A) నిజం, అయితే (R) తప్పు.
Most trade recorded on e-NAM is still within the same mandi, so A is true. R is false: the model APLM Act, 2017 aims at a single unified market by promoting inter-mandi and inter-state trade, private markets and e-trading, not a greater focus on intra-mandi deals.