APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 69
Question 69 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
The strategic objective of Asset Monetization Programme may be explained as:
- An initiative to unlock the value of investments in private sector assets by utilizing public sector capital.
- Involving an indefinite period license/lease of an asset, owned by the government or a public authority, to a private sector entity.
- Facilitating an opportunity for public asset owners to use new financial structures by utilizing capital from private sector investors.
- Offering an alternative mechanism to the PPP model.
అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ యొక్క వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇలా వివరించవచ్చు :
- ప్రభుత్వ రంగ మూలధనాన్ని ఉపయోగించడం ద్వారా ప్రైవేట్ రంగ ఆస్తులలో పెట్టుబడుల విలువను బయల్పరచ డానికి ఒక చొరవ.
- ఒక ప్రైవేట్ రంగ సంస్థకు ప్రభుత్వం లేదా పబ్లిక్ అథారిటీ యాజమాన్యంలోని, ఆస్తి యొక్క నిరవధిక వ్యవధి, లైసెన్స్/లీజును కలిగి ఉంటుంది.
- ప్రైవేట్ రంగ పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ ఆస్తుల యజమానులు కొత్త ఆర్థిక నిర్మాణాలను ఉపయోగించుకునే అవకాశాన్ని సులభతరం చేయడం.
- PPP మోడల్‌కు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని అందించడం.
Show answer
Answer: (3) Facilitating an opportunity for public asset owners to use new financial structures by utilizing capital from private sector investors.
సమాధానం: (3) ప్రైవేట్ రంగ పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ ఆస్తుల యజమానులు కొత్త ఆర్థిక నిర్మాణాలను ఉపయోగించుకునే అవకాశాన్ని సులభతరం చేయడం.
Asset monetisation (as in the National Monetisation Pipeline) lets public asset owners tap private capital through structures such as InvITs and concession contracts to unlock the value of brownfield public assets. Option 1 reverses public and private; option 2 is wrong because rights are transferred only for a limited period and ownership stays with the government; and PPP is one of its instruments rather than something it replaces.