APPSC Group-I Prelims 2024 Paper I · Question 67
Question 67 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Which of the following statement/statements is/are valid regarding the National Infrastructure Pipeline (NIP)? I. NIP includes only economic infrastructure projects but not social infrastructure projects. II. NIP is aimed to focus on key greenfield projects alone. Brownfield projects are excluded from the NIP's coverage. III. NIP aims to offer investment opportunities in India's infrastructure sector, and to attract investments into India. IV. India Investment Grid (IIG) as a platform has ceased to facilitate the NIP and instead 'Invest India' is presently facilitating NIP. Select the correct answer using the codes given below:
- I, II and III
- Only III
- III and IV
- I, II and IV
జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్)(NIP)కి సంబంధించి క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏది/ఏవి చెల్లుబాటు అవుతాయి ? I. NIPలో ఆర్థిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే ఉంటాయి కానీ సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కాదు. II. NIP కేవలం కీలకమైన గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు NIP కవరేజ్ నుండి మినహాయించబడ్డాయి. III. భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి అవకాశాలను అందించడం మరియు భారతదేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడం NIP లక్ష్యం. IV. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రిడ్ (IIG) వేదికగా NIPని సులభతరం చేయడం ఆగిపోయింది మరియు దీనికి బదులుగా 'ఇన్వెస్ట్ ఇండియా' ప్రస్తుతం NIPని సులభతరం చేస్తోంది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- I, II మరియు III
- III మాత్రమే
- III మరియు IV
- I, II మరియు IV
Show answer
Answer: (2) Only III
సమాధానం: (2) III మాత్రమే
The NIP covers both economic and social infrastructure (such as health and education) and includes both greenfield and brownfield projects, so I and II are false. Its aim is to showcase investment opportunities and attract investment (III), and NIP projects continue to be hosted on the India Investment Grid, so IV is false.