APPSC Group 1 Prelims 2024 Paper 1 · Question 66
Question 66 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following Assertion (A) and Reason (R) and choose the correct code: Assertion (A): Tax reforms directed towards a simple tax system will result in positive productivity gains. Reason (R): They boost GDP growth and employment growth by removing deadweight costs and reduce distortions in resource allocation. Code:
- Both (A) and (R) are true and (R) explains A.
- Both (A) and (R) are true, but (R) does not explain (A).
- (A) is true, but (R) is false.
- (A) is false, but (R) is true.
కింది ధృవీకరణ (A) మరియు కారణం (R) లను పరిగణించండి మరియు సరైన కోడ్‌ను ఎంచుకోండి : ధృవీకరణ (A) : సరళమైన పన్ను వ్యవస్థకు ఉద్ధేశించిన పన్నుల సంస్కరణలు సానుకూల ఉత్పాదకత లాభాలకు దారితీస్తాయి. కారణం (R) : మోయలేని భారపు ఖర్చులను తొలగించడం మరియు వనరుల కేటాయింపులోని అసంగతులను తగ్గించడం ద్వారా అవి GDP మరియు ఉపాధిల వృద్ధిని పెంచుతాయి. కోడ్ :
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A)ని వివరిస్తుంది.
- (A) మరియు (R) రెండూ, నిజమే, కానీ (R), (A)ని వివరించ లేదు.
- (A) నిజం, అయితే (R) తప్పు.
- (A) తప్పు, అయితే (R) నిజం.
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) explains A.
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A)ని వివరిస్తుంది.
A simpler tax system lowers the deadweight loss (excess burden) of taxation and reduces distortions in how labour and capital are allocated. Resources then flow to their most productive uses, which raises productivity, GDP and employment, so R correctly explains A.