APPSC Group-I Prelims 2023 Paper II · Question 6
Question 6 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
100 students were to participate in school games. 60 students participated in game 1, while 50 students participated in game 2. 10 students did not come on time, so they were disqualified. How many students participated in only one of the games ?
స్కూల్ గేమ్స్‌లో 100 మంది విద్యార్థులు పాల్గొనాల్సింది. గేమ్ 1 లో 60 మంది విద్యార్థులు, గేమ్ 2 లో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 10 మంది విద్యార్థులు సకాలంలో రాకపోవడంతో వారిపై అనర్హత వేటు పడింది. ఒక గేమ్‌లో మాత్రమే ఎంత మంది విద్యార్థులు పాల్గొన్నారు ?
Show answer
Answer: 70
సమాధానం: 70
100 − 10 = 90 students took part, so 60 + 50 − (both) = 90 gives both = 20. Only one game = 90 − 20 = 70.