Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 4 · Question 92

Question 92 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper IV · Q92 · Indian History & Culture · Medieval India

    Shersha had four ministers looking after various duties. Arrange following ministers with their duties. Group-I Group-II (a) Diwan-i-Ariz (i) Minister of Revenue and Finances (b) Diwan-i-Wizarat (ii) Drafting and Dispatching of Royal proclamations (c) Diwan-i-Risalat (iii) Army minister (d) Diwan-i-Insha (iv) Foreign minister

    1. a-i, b-ii, c-iii, d-iv
    2. a-iv, b-i, c-ii, d-iii
    3. a-ii, b-iv, c-iii, d-i
    4. a-iii, b-i, c-iv, d-ii

    షేర్షా కాలంలో ప్రధానంగా నలుగురు మంత్రులు వివిధ బాధ్యతలను నిర్వహించేవారు. మంత్రులు మరియు వారు నిర్వహించిన విధులను జతపరుచుము. గ్రూప్-I గ్రూప్-II (a) దివాన్-ఇ-ఆరిజ్ (i) రెవెన్యూ మరియు ఆర్ధిక మంత్రి (b) దివాన్-ఇ-విజారత్ (ii) అధికార పత్రాలను తయారు చేయడము మరియు వివిధ అధికారులకు పంపడము (c) దివాన్-ఇ-రిసాలత్ (iii) సైనిక మంత్రి (d) దివాన్-ఇ-ఇన్షా (iv) విదేశాంగ మంత్రి

    1. a-i, b-ii, c-iii, d-iv
    2. a-iv, b-i, c-ii, d-iii
    3. a-ii, b-iv, c-iii, d-i
    4. a-iii, b-i, c-iv, d-ii
    Show answer

    Answer: (4) a-iii, b-i, c-iv, d-ii

    సమాధానం: (4) a-iii, b-i, c-iv, d-ii

    Under Sher Shah, the Diwan-i-Ariz headed the army, the Diwan-i-Wizarat handled revenue and finance, the Diwan-i-Risalat dealt with foreign affairs, and the Diwan-i-Insha drafted and dispatched royal orders. This gives a-iii, b-i, c-iv, d-ii.

    షేర్షా కాలంలో దివాన్-ఇ-ఆరిజ్ సైన్యానికి అధిపతి, దివాన్-ఇ-విజారత్ రెవెన్యూ మరియు ఆర్ధిక వ్యవహారాలను చూసేవాడు, దివాన్-ఇ-రిసాలత్ విదేశీ వ్యవహారాలను నిర్వహించేవాడు, మరియు దివాన్-ఇ-ఇన్షా రాజాజ్ఞలను తయారుచేసి పంపేవాడు. దీని ప్రకారం a-iii, b-i, c-iv, d-ii.

Answer it in the practice appMake a topic-wise quiz