TS Police SI Mains 2023 Paper 4 · Question 186
Question 186 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.
Who was the founder of 'Hyderabad-Hitarakshana samithi' ?
- Ramachari
- Krishnam Raju
- C. H. Wagray
- Kuppaunaidu
'హైదరాబాద్ హితరక్షణ సమితి' స్థాపకుడెవరు ?
- రామాచారి
- క్రిష్ణంరాజు
- సి.హెచ్. వాఘ్రే
- కుప్పునాయుడు
Show answer
Answer: (1) Ramachari
సమాధానం: (1) రామాచారి
As per the official key, the 'Hyderabad Hitarakshana Samithi' (an association to safeguard the interests of the people of Hyderabad) was founded by Ramachari.
అధికారిక కీ ప్రకారం, 'హైదరాబాద్ హితరక్షణ సమితి' (హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంఘం) ని రామాచారి స్థాపించారు.