TS Police SI Mains 2023 Paper 3 · Question 45
Question 45 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
The average age of 35 students in a class was 20 years. 5 students each of age 25 years have joined the class and 5 other students left the class. Now the average age of the class is 21. If the average age of 3 particular students among the 5 students left is 15 years then the sum of the ages of the remaining two students left is
- 90
- 45
- 50
- 44
ఒక తరగతిలో గల 35 మంది విద్యార్థుల సగటు వయస్సు 20 సంవత్సరాలు. ఒక్కొక్కరు 25 సంవత్సరాల వయస్సు గల అయిదుగురు విద్యార్థులు క్రొత్తగా తరగతిలో చేరారు మరియు అయిదుగురు వేరే విద్యార్థులు తరగతిని వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు తరగతి సగటు వయస్సు 21. తరగతిని వీడి వెళ్ళిన అయిదుగురు విద్యార్థులలో నిర్దేశించబడిన ముగ్గురు విద్యార్థుల సగటు వయస్సు 15 సంవత్సరాలు అయితే, వీడి వెళ్ళిన విద్యార్థుల్లో మిగిలిన ఇద్దరు విద్యార్థుల వయస్సుల మొత్తం
- 90
- 45
- 50
- 44
Show answer
Answer: (2) 45
సమాధానం: (2) 45
The class still has 35 students: 700 + 5 × 25 − (ages of those who left) = 35 × 21 = 735, so the 5 who left total 90 years. The 3 particular students total 3 × 15 = 45, leaving 90 − 45 = 45 for the other two (option (1), 90, is all five).
తరగతిలో ఇప్పటికీ 35 మంది విద్యార్థులే ఉన్నారు: 700 + 5 × 25 − (వీడి వెళ్ళిన వారి వయస్సులు) = 35 × 21 = 735, కాబట్టి వీడి వెళ్ళిన 5 మంది వయస్సుల మొత్తం 90 సంవత్సరాలు. నిర్దేశించబడిన ముగ్గురి వయస్సుల మొత్తం 3 × 15 = 45, కాబట్టి మిగిలిన ఇద్దరి వయస్సుల మొత్తం 90 − 45 = 45 (ఐచ్ఛికం (1), 90, అయిదుగురి మొత్తం).