Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 43

Question 43 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q43 · Arithmetic · Interest

    Ram on his birthday received ₹ 8,500 as gift from his relatives. To encourage Ram towards saving the money, his grandfather asked him to lend his money to him at 20% simple interest per annum. Ram's father prepared to lend money from Ram at 15% simple interest per annum. His elder brother is also interested to lend any amount of money from Ram at 10% simple interest per annum. But his grandfather is interested to take only ₹ 5,000 and his father is interested to take the entire money but not any part of it. If Ram lent all the gifted amount, then by his next birthday the maximum possible amount he gets is

    1. 10,000
    2. 9,775
    3. 9,850
    4. 9,950

    రామ్ తన పుట్టిన రోజున బంధువుల నుండి బహుమతి రూపంలో 8,500 రూపాయలు పొందాడు. అతనిలో పొదుపు చేసే తత్వాన్ని పెంచడానికి అతని తాత గారు సాలీనా 20% బారువడ్డీకి అతని సొమ్మును అప్పుగా ఇవ్వమని అడిగాడు. అతని తండ్రి సాలీనా 15% బారువడ్డీతో అతని సొమ్మును అప్పుగా తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతని పెద్ద అన్న సాలీనా 10% బారువడ్డీతో అతని సొమ్మును ఎంత మొత్తమైనా అప్పుగా తీసుకుంటానన్నాడు. అయితే అతని తాత గారు 5,000 రూపాయలు మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు మరియు అతని తండ్రి కొంత భాగం కాకుండా పూర్తి మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. రామ్ అతని బహుమతి మొత్తాన్ని అప్పుగా ఇచ్చేస్తే అతని తరువాత పుట్టిన రోజుకు అతను పొందగలిగే గరిష్ట మొత్తం

    1. 10,000
    2. 9,775
    3. 9,850
    4. 9,950
    Show answer

    Answer: (3) 9,850

    సమాధానం: (3) 9,850

    Lending all ₹ 8,500 to the father gives 8,500 × 1.15 = ₹ 9,775. Lending ₹ 5,000 to the grandfather (5,000 × 1.20 = 6,000) and the remaining ₹ 3,500 to the brother (3,500 × 1.10 = 3,850) gives ₹ 9,850, which is the maximum.

    మొత్తం ₹ 8,500 ను తండ్రికి అప్పుగా ఇస్తే 8,500 × 1.15 = ₹ 9,775 వస్తుంది. ₹ 5,000 ను తాత గారికి (5,000 × 1.20 = 6,000), మిగిలిన ₹ 3,500 ను అన్నకు (3,500 × 1.10 = 3,850) అప్పుగా ఇస్తే ₹ 9,850 వస్తుంది, ఇదే గరిష్టం.

Answer it in the practice appMake a topic-wise quiz