Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 186

Question 186 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q186 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Effect : There is a lot of demand for the courses of Computer Science and Engineering. Which of the following can be a strong cause of the above effect ?

    1. Worldwide the need for software personnel is increasing enormously day by day and the emoluments for these jobs are very high
    2. It is very easy to complete these courses and get employment
    3. The other branches of engineering are very difficult
    4. There are no job opportunities for the graduates from other branches of engineering

    ప్రభావము : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ శాఖలకు చాలా డిమాండ్ ఉంది. క్రింది వానిలో పైన పేర్కొన్న ప్రభావానికి బలమైన కారణం ఏది ?

    1. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సిబ్బంది అవసరం దినదినానికి విపరీతంగా పెరుగుతోంది మరియు ఈ ఉద్యోగులకిస్తున్న పారితోషికాలు చాలా ఎక్కువగా ఉంటాయి
    2. ఈ కోర్సులను పూర్తి చేయడం మరియు ఉద్యోగాలు సంపాదించడం చాలా సులభం
    3. ఇంజినీరింగ్‌లోని ఇతర శాఖలు చాలా కష్టం
    4. ఇతర ఇంజినీరింగ్ శాఖల నుండి పట్టభద్రులయిన వారికి ఉద్యోగావకాశాలు లేవు
    Show answer

    Answer: (1) Worldwide the need for software personnel is increasing enormously day by day and the emoluments for these jobs are very high

    సమాధానం: (1) ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సిబ్బంది అవసరం దినదినానికి విపరీతంగా పెరుగుతోంది మరియు ఈ ఉద్యోగులకిస్తున్న పారితోషికాలు చాలా ఎక్కువగా ఉంటాయి

    A steadily rising worldwide demand for software professionals with high salaries directly explains why students rush to Computer Science courses. The other options are sweeping, unsupported claims (courses are "very easy", other branches "very difficult" or have "no" jobs) and cannot be a strong cause.

    అధిక జీతాలతో సాఫ్ట్‌వేర్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న డిమాండ్, విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుల కోసం ఎందుకు ఎగబడుతున్నారో నేరుగా వివరిస్తుంది. మిగిలిన ఐచ్ఛికాలు ఆధారం లేని అతిసాధారణీకరణలు (కోర్సులు "చాలా సులభం", ఇతర శాఖలు "చాలా కష్టం" లేదా వాటికి ఉద్యోగాలు "లేవు"), కాబట్టి అవి బలమైన కారణం కాలేవు.

Answer it in the practice appMake a topic-wise quiz