TS Police SI Mains 2023 Paper 3 · Question 181
Question 181 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Pointing to a woman, A said "she is the sister of my father's mother's only child's son" How is the woman related to A's wife ?
- Sister
- Sister-in-Law
- Mother
- Aunt
ఒక స్త్రీని చూపిస్తూ A ఇలా అన్నాడు. "ఆమె నా తండ్రి యొక్క తల్లి యొక్క ఏకైక సంతానం యొక్క కొడుకు యొక్క సోదరి. ఆ స్త్రీకి A యొక్క భార్యతో గల సంబంధం.
- సోదరి
- వదిన లేక మరదలు
- తల్లి
- అత్త
Show answer
Answer: (2) Sister-in-Law
సమాధానం: (2) వదిన లేక మరదలు
A's father's mother's only child is A's father, and his son is A himself; so the woman is A's sister. A's sister is the sister-in-law of A's wife.
A తండ్రి యొక్క తల్లి యొక్క ఏకైక సంతానం A తండ్రే, అతని కొడుకు స్వయంగా A; కాబట్టి ఆ స్త్రీ A సోదరి. A సోదరి, A భార్యకు వదిన లేక మరదలు అవుతుంది.