TS Police SI Mains 2023 Paper 3 · Question 166
Question 166 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
The codes for few letters are given in below table. The code of a letter not in the tables is itself. Letter | V | J | R | A | D | B | W | F | K | U | G | H | I | E | P Code | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | # | Δ | % | @ | © | $ | * The code of a word is obtained by replacing the letters of the word subject to the conditions (a) If both the ends of a word are vowels then write the codes of these two letters as codes of the immediate next consonants. (b) If first letter is consonant and last letter is vowel interchange the codes of these two letters. (c) If first letter is vowel and last letter is consonant then both are to be coded as the code for that consonant. The codes for the words 'DRAG' and 'PRAVEDI' are respectively
- 534%, ©3145$*
- 543%, *341$5©
- 534%, ©341$5*
- %435, *5$143©
కొన్ని అక్షరాలకు కోడ్‌లు క్రింద పట్టికలో ఇవ్వబడినవి. పట్టికలో లేని అక్షరానికి కోడ్ ఆ అక్షరమే. అక్షరాలు | V | J | R | A | D | B | W | F | K | U | G | H | I | E | P అంకెలు | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | # | Δ | % | @ | © | $ | * ఒక పదం యొక్క కోడ్ రాబట్టడానికి దాని లోని అక్షరాలకు బదులు వాటి కోడ్‌లు వ్రాస్తూ పాటించవలసిన నియమాలు : (a) ఒక పదం యొక్క కొన అక్షరాలు రెండూ అచ్చులు అయితే, వాటికి, వాటి తర్వాత వెంటనే వచ్చే హల్లుల యొక్క కోడ్ వ్రాయండి. (b) ఒక పదంలో మొదటి అక్షరం హల్లు, చివరి అక్షరం అచ్చు అయితే, వాటి కోడ్‌లను పరస్పరం మార్చండి. (c) ఒక పదంలో మొదటి అక్షరం అచ్చు, చివరి అక్షరం హల్లు అయితే, రెండూ ఆ హల్లు యొక్క కోడ్‌తో వ్రాయండి. 'DRAG' మరియు 'PRAVEDI' పదాల యొక్క కోడ్‌లు వరుసగా
- 534%, ©3145$*
- 543%, *341$5©
- 534%, ©341$5*
- %435, *5$143©
Show answer
Answer: (3) 534%, ©341$5*
సమాధానం: (3) 534%, ©341$5*
DRAG begins and ends with consonants, so no condition applies: D = 5, R = 3, A = 4, G = % gives 534%. PRAVEDI begins with a consonant and ends with a vowel, so by (b) the codes of P (*) and I (©) are interchanged: © 3 4 1 $ 5 * = ©341$5*.
DRAG హల్లుతో మొదలై హల్లుతో ముగుస్తుంది, కాబట్టి ఏ నియమమూ వర్తించదు: D = 5, R = 3, A = 4, G = % నుండి 534% వస్తుంది. PRAVEDI హల్లుతో మొదలై అచ్చుతో ముగుస్తుంది, కాబట్టి (b) ప్రకారం P (*) మరియు I (©) ల కోడ్‌లను పరస్పరం మార్చాలి: © 3 4 1 $ 5 * = ©341$5*.