TS Police SI Mains 2023 Paper 3 · Question 103
Question 103 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
A, B, C, D, E are five persons. A is South-West of B. B is North of C. C is North-East of D. D is West of E. AB = BC = CD = DE = 1 km. Then the direction of E from A is
- South-East
- South
- North-West
- West
A, B, C, D, E లు ఐదు మంది వ్యక్తులు. B కి నైరుతి వైపున A ఉన్నాడు. C కి ఉత్తరం వైపున B ఉన్నాడు. D కి ఈశాన్యం వైపున C ఉన్నాడు. E కి పడమర వైపున D ఉన్నాడు. AB = BC = CD = DE = 1 కి.మీ. అయితే A నుండి E వైపునకు గల దిశ
- ఆగ్నేయం
- దక్షిణం
- వాయువ్యం
- పడమర
Show answer
Answer: (1) South-East
సమాధానం: (1) ఆగ్నేయం
Taking C as the origin, B = (0, 1), A = (−0.71, 0.29), D = (−0.71, −0.71) and E = (0.29, −0.71) in km. So E is 1 km east and 1 km south of A, i.e. to its South-East.
C ని మూలబిందువుగా తీసుకుంటే, km లలో B = (0, 1), A = (−0.71, 0.29), D = (−0.71, −0.71) మరియు E = (0.29, −0.71). కాబట్టి E, A నుండి 1 km తూర్పుగా మరియు 1 km దక్షిణంగా ఉంది, అంటే A కు ఆగ్నేయం వైపున ఉంది.