TS Police SI Prelims 2022 · Question 9
Question 9 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
The marked price of a newly arrived article shows an increase of 15% on its cost price. Later this marked price was decreased by 20% as the article is outdated. If the cost price of the article is ₹1,200 then the profit or loss for the shopkeeper with the current selling price is
- 5% loss
- 8% loss
- 10% gain
- 7% gain
కొత్తగా వచ్చి చేరిన ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల దాని కొన్నవెలపై 15% ఎక్కువగా చూపిస్తున్నది. ఆ వస్తువు యొక్క కాలం చెల్లిన తరువాత దాని ప్రకటిత వెలను 20% తగ్గించారు. ఆ వస్తువు యొక్క కొన్న వెల 1200 రూపాయలయితే ప్రస్తుత అమ్మకపు వెలతో ఆ దుకాణాదారునికి వచ్చే లాభము లేదా నష్టము.
- 5% నష్టం
- 8% నష్టం
- 10% లాభం
- 7% లాభం
Show answer
Answer: (2) 8% loss
సమాధానం: (2) 8% నష్టం
Marked price = 1.15 × 1,200 = 1,380 and selling price = 0.8 × 1,380 = 1,104. Loss = 1,200 - 1,104 = 96, i.e. 96/1,200 = 8% loss (the net factor is 1.15 × 0.8 = 0.92).
ప్రకటిత వెల = 1.15 × 1,200 = 1,380 మరియు అమ్మకపు వెల = 0.8 × 1,380 = 1,104. నష్టం = 1,200 - 1,104 = 96, అంటే 96/1,200 = 8% నష్టం (నికర గుణకం 1.15 × 0.8 = 0.92).