TS Police SI Prelims 2022 · Question 10
Question 10 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
A sum of ₹ 5,600 is distributed among 12 people consisting of men, women and children. The ratio of the total amounts given to all men, all women and all children is 9 : 4 : 1. But the ratio of the amounts received by each man, woman and child is 3 : 2 : 1. Then the amount received by each women is
- ₹ 250
- ₹ 300
- ₹ 400
- ₹ 450
పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు గల 12 మంది వ్యక్తులకు 5,600 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేశారు. పురుషులందరికి, స్త్రీలందరికి మరియు పిల్లలందరికి ఇచ్చిన సొమ్ము మొత్తాల నిష్పత్తి 9 : 4 : 1. కానీ ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మరియు ప్రతి పిల్లవాడికి వ్యక్తి గతంగా అందిన మొత్తాల నిష్పత్తి 3 : 2 : 1. అయితే ప్రతి స్త్రీ కి అందిన సొమ్ము.
- 250 రూపాయలు
- 300 రూపాయలు
- 400 రూపాయలు
- 450 రూపాయలు
Show answer
Answer: (3) ₹ 400
సమాధానం: (3) 400 రూపాయలు
The group totals are 3,600 (men), 1,600 (women) and 400 (children). If each man, woman and child gets 3k, 2k and k, the head count is 1,200/k + 800/k + 400/k = 2,400/k = 12, so k = 200 and each woman gets 2k = ₹400 (6 men, 4 women and 2 children).