TS Police SI Prelims 2022 · Question 70
Question 70 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Assertion (A): Antibiotics do not treat the Corona infection. Reason (R): Corona is a virus; not a bacteria. Choose the correct option from the following:
- (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
- (A) is true, (R) is true but (R) is not the correct explanation of (A)
- (A) is True but (R) is False
- (A) is False but (R) is True
నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు. కారణం (R): కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కాదు. ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
- (A), (R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
- (A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు
- (A) సత్యము కానీ (R) సత్యము కాదు
- (A) సత్యము కాదు కానీ (R) సత్యము
Show answer
Answer: (1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A), (R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
COVID-19 is caused by a virus (SARS-CoV-2), and antibiotics act only against bacteria, so they cannot cure the infection; (R) is therefore the correct explanation of (A).