Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 62

Question 62 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q62 · Reasoning & Mental Ability · Logical Reasoning

    In this question, a statement which is to be taken as true is given and it is followed by two assumptions numbered I & II. Decide which of the assumption (s) is (are) implicit of the statement. Statement: The national education policy brings major changes in the education system. Assumptions: I. Present education system is not supporting the needs of the nation. II. Present education system is teacher centric.

    1. Only assumption I is implicit.
    2. Only assumption II is implicit.
    3. Both I & II are implicit.
    4. Neither I nor II is implicit.

    ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో /దాగినవో గుర్తించండి. ప్రవచనం: విద్యా రంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకు వస్తుంది భావనలు: I. దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చటం లేదు II. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ పని చేస్తోంది

    1. I మాత్రమే దాగి ఉంది
    2. II మాత్రమే దాగి ఉంది
    3. I, II లు రెండూ దాగి ఉన్నాయి
    4. I లేదా II ఏదీ దాగి ఉండదు
    Show answer

    Answer: (1) Only assumption I is implicit.

    సమాధానం: (1) I మాత్రమే దాగి ఉంది

    Bringing major changes presupposes that the present system falls short of the nation's needs, so I is implicit. The statement says nothing about what kind of change is made, so assuming the present system is "teacher centric" (II) goes beyond it.

    పెద్ద మార్పులు తీసుకురావడం అంటే ప్రస్తుత వ్యవస్థ దేశ అవసరాలను తీర్చడం లేదని ముందే భావించడం, కాబట్టి I దాగి ఉంది. ఏ రకమైన మార్పు చేస్తున్నారో ప్రవచనం ఏమీ చెప్పలేదు, కాబట్టి ప్రస్తుత వ్యవస్థ "ఉపాధ్యాయుడు కేంద్రంగా" ఉందని భావించడం (II) ప్రవచనానికి మించినది.

Answer it in the practice appMake a topic-wise quiz