TS Police SI Prelims 2022 · Question 58
Question 58 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Each statement is followed by two arguments numbered I and II. Decide which of the arguments is a strong argument and which is a weak argument. Statement: Should there be blended learning in education system? Arguments: I. Yes. This method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts. II. No. Possession of electronic gadgets in classroom and access to social media diverts most of the students from the actual concepts and lessons.
- Only I is strong.
- Only II is strong.
- Both I and II are strong.
- Both I and II are weak.
ప్రతీ ప్రవచనం వెంట I, II గా చూపబడిన రెండు వాదనలు ఉంటాయి. ఆ వాదనలలో ఏది బలమైనదో, ఏది బలహీనమైనదో నిర్ణయించాలి. ప్రవచనం: విద్యావ్యవస్థలో బ్లండెడ్ లెర్నింగ్ ఉండవలసినదేనా? వాదనలు: I. అవును. ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ, విద్యార్థులు వారిస్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది. II. కాదు. తరగతిగదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కలిగి ఉండటం వల్ల, సోషియల్ మీడియా చెంతనుండటం వల్ల అవి చాలా మంది విద్యార్థులను వారికి కావలసిన భావనలు, పాఠాల నుండి వారిని పక్కకు మళ్ళిస్తాయి.
- I మాత్రమే బలమైనది
- II మాత్రమే బలమైనది
- I మరియు II లు రెండు బలమైనవి
- I మరియు II లు రెండు బలహీనమైనవి
Show answer
Answer: (1) Only I is strong.
సమాధానం: (1) I మాత్రమే బలమైనది
Argument I gives a real, relevant benefit of blended learning (self-paced learning that ensures understanding), so it is strong. Argument II is weak because it attacks only the possible misuse of gadgets and social media, which can be controlled, not blended learning itself.
వాదన I బ్లండెడ్ లెర్నింగ్ వల్ల కలిగే నిజమైన, సంబంధిత ప్రయోజనాన్ని (అవగాహనకు భరోసానిస్తూ విద్యార్థి తన స్వంత వేగంతో అభ్యసించడం) తెలుపుతుంది, కాబట్టి అది బలమైనది. వాదన II బలహీనమైనది, ఎందుకంటే అది బ్లండెడ్ లెర్నింగ్‌ను కాకుండా, నియంత్రించగలిగే గాడ్జెట్లు మరియు సోషియల్ మీడియా దుర్వినియోగాన్ని మాత్రమే విమర్శిస్తుంది.