TS Police SI Prelims 2022 · Question 1
Question 1 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
A person invested an amount of ₹ X at the rate of 18% simple interest per annum and an amount of ₹ Y at the rate of 12% simple interest per annum. He received an interest of ₹ 4,320/- at the end of the year. Had he interchanged the amounts invested, he would have received an interest of ₹ 4,680/-. Then |X - Y| =
- ₹ 9,500/-
- ₹ 8,000/-
- ₹ 7,500/-
- ₹ 6,000/-
ఒక వ్యక్తి సంవత్సరానికి 18% రేటుతో బారువడ్డీకి X రూపాయల మొత్తాన్ని మరియు సంవత్సరానికి 12% రేటుతో బారువడ్డీకి Y రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంవత్సరాంతములో అతను 4,320/- రూపాయలను వడ్డీగా పొందాడు. ఆ మొత్తాలను పరస్పరమూ మార్చి ఉంటే అతను 4,680/- రూపాయల వడ్డీని పొంది ఉండేవాడు. అయితే |X - Y| =
- 9,500 రూపాయలు
- 8,000 రూపాయలు
- 7,500 రూపాయలు
- 6,000 రూపాయలు
Show answer
Answer: (4) ₹ 6,000/-
సమాధానం: (4) 6,000 రూపాయలు
0.18X + 0.12Y = 4,320 and 0.12X + 0.18Y = 4,680; subtracting, 0.06(X - Y) = -360, so X - Y = -6,000 and |X - Y| = ₹6,000. (Solving fully gives X = 12,000 and Y = 18,000, which satisfy both equations.)