TS Police Constable Mains 2023 · Question 98
Question 98 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.
Which of the following is not a measure of Internal Security of India?
- Preventing illegal activities in the country
- Development of strong mechanism to fight against cybercrimes
- Effective implementation of law against corruption
- Protecting Indian citizens residing outside the country
ఈ క్రింది వాటిలో భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించనిది ఏది?
- దేశంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించుట
- సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సమర్థవంతమైన వ్యూహాలు
- అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలు పరచడం
- భారత పౌరులకు వేరే దేశాలలో పూర్తి రక్షణ
Show answer
Answer: (4) Protecting Indian citizens residing outside the country
సమాధానం: (4) భారత పౌరులకు వేరే దేశాలలో పూర్తి రక్షణ
Internal security concerns threats within the country, such as unlawful activities, cybercrime and corruption; protecting Indian citizens living abroad is a matter of external affairs and diplomacy, not internal security.
అంతర్గత భద్రత అనేది చట్ట విరుద్ధ కార్యకలాపాలు, సైబర్ నేరాలు, అవినీతి వంటి దేశం లోపలి ముప్పులకు సంబంధించినది; విదేశాలలో నివసిస్తున్న భారత పౌరుల రక్షణ విదేశీ వ్యవహారాలు, దౌత్యానికి సంబంధించిన అంశం, అంతర్గత భద్రతకు సంబంధించినది కాదు.