TS Police Constable Mains 2023 · Question 81
Question 81 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.
Which Moghul Emperor made Portuguese rulers angry by welcoming the English Captain Hawkins ?
- Muhial-Din Muhammad
- Jalal-Uddin Muhammad Akbar
- Muhammad bin Tughlaq
- Mirza Nur-Uddin Mohammad Salim
ఏ మొఘల్ రాజు, ఆంగ్లేయులు (బ్రిటిష్) కెప్టెన్ హాకిన్స్ కు స్వాగతం పలికి పోర్చుగీసు పాలకుల ఆగ్రహానికి కారణం అయ్యాడు ?
- మూహియల్-దిన్-మొహమ్మద్
- జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్
- మొహమ్మద్ బిన్ తుగ్లక్
- మీర్జా నూరుద్ధీన్ మొహమ్మద్ సలీమ్
Show answer
Answer: (4) Mirza Nur-Uddin Mohammad Salim
సమాధానం: (4) మీర్జా నూరుద్ధీన్ మొహమ్మద్ సలీమ్
Captain William Hawkins reached Jahangir's court at Agra in 1609 and was welcomed and given a mansab, which angered the Portuguese; Jahangir's personal name was Nur-ud-din Muhammad Salim.
కెప్టెన్ విలియం హాకిన్స్ 1609 లో ఆగ్రాలోని జహంగీర్ దర్బార్‌కు చేరుకున్నాడు; అక్కడ అతనికి స్వాగతం పలికి మన్సబ్ ఇచ్చారు, ఇది పోర్చుగీసు వారికి ఆగ్రహం కలిగించింది; జహంగీర్ అసలు పేరు నూరుద్ధీన్ మొహమ్మద్ సలీమ్.