Learn with Anil · TS Police Constable PYQsPractise online →

TS Police Constable Mains 2023 · Question 54

Question 54 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.

  1. PC Mains 2023 · Q54 · Indian History & Culture · Ancient India

    Identify the plays written by Harshavardhana.

    1. Harshacharitra, Charudatta and Naganandam
    2. Priyadarshika, Ratnavali and Naganandam
    3. Priyadarshika, Ratnavali and Shakuntala
    4. Kadambari, Shakuntala and Ratnavali

    హర్షవర్ధనునిచే సంకలనము చేయబడిన నాటకములను గుర్తించుము.

    1. హర్షచరిత్ర, చారుదత్త మరియు నాగానందము
    2. ప్రియదర్శిక, రత్నావళి మరియు నాగానందము
    3. ప్రియదర్శిక, రత్నావళి మరియు శాకుంతల
    4. కాదంబరి, శాకుంతల మరియు రత్నావళి
    Show answer

    Answer: (2) Priyadarshika, Ratnavali and Naganandam

    సమాధానం: (2) ప్రియదర్శిక, రత్నావళి మరియు నాగానందము

    Harshavardhana is credited with three Sanskrit plays: Priyadarshika, Ratnavali and Nagananda. Harshacharita and Kadambari are by his court poet Banabhatta, Charudatta is by Bhasa and Abhijnana Shakuntalam is by Kalidasa.

    ప్రియదర్శిక, రత్నావళి మరియు నాగానందము అనే మూడు సంస్కృత నాటకాలను హర్షవర్ధనుడు రచించినట్లు పరిగణిస్తారు. హర్షచరిత్ర, కాదంబరి అతని ఆస్థాన కవి బాణభట్టుని రచనలు, చారుదత్త భాసుని రచన, అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసుని రచన.

Answer it in the practice appMake a topic-wise quiz