Learn with Anil · TS Police Constable PYQsPractise online →

TS Police Constable Mains 2023 · Question 30

Question 30 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.

  1. PC Mains 2023 · Q30 · Arithmetic · Time, Speed & Distance

    The distance between two stations A and B is 480 km. A car started from A. But its speed is reduced by 20 kmph than it's usual speed due to road traffic and the usual time of reaching the destination B is increased by 2 hours. Then the usual duration of the total journey is (in hours) :

    1. 6
    2. 5 1/2
    3. 8
    4. 7 1/2

    రెండు ప్రదేశాలు A మరియు B ల మధ్య దూరం 480 కి.మీ.లు. ఒక కారు A నుండి బయలుదేరింది; కానీ రోడ్ ట్రాఫిక్ వల్ల దాని వేగం దాని సాధారణ వేగం కంటే గంటకు 20 కి.మీ.ల చొప్పున తగ్గింది మరియు అది గమ్య స్థానం B ని చేరే సమయం సాధారణ సమయం కంటే 2 గంటలు పెరిగింది. అయితే పూర్తి ప్రయాణానికి పట్టే సాధారణ కాల వ్యవధి(గంటలలో) :

    1. 6
    2. 5 1/2
    3. 8
    4. 7 1/2
    Show answer

    Answer: (1) 6

    సమాధానం: (1) 6

    If the usual speed is v km/h, then 480/(v − 20) − 480/v = 2, which simplifies to v(v − 20) = 4800, so v = 80 km/h. The usual time = 480/80 = 6 hours (at 60 km/h it takes 8 hours, 2 hours more).

    సాధారణ వేగం v km/h అయితే, 480/(v − 20) − 480/v = 2; దీనిని సూక్ష్మీకరిస్తే v(v − 20) = 4800, కాబట్టి v = 80 km/h. సాధారణ సమయం = 480/80 = 6 గంటలు (60 km/h వేగంతో 8 గంటలు పడుతుంది, అంటే 2 గంటలు ఎక్కువ).

Answer it in the practice appMake a topic-wise quiz