TS Police Constable Mains 2023 · Question 198
Question 198 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.
Study the following information and answer the question given below. 'A*B' means 'A is greater than B' 'A#B' means 'A is not greater than B' 'A%B' means 'A is less than B' 'A$B' means 'A is not less than B' 'A@B' means 'A is neither greater than nor less than B'. If P % Q # R @ S $ T * U is given then, which of the following statement need not be true.
- S $ Q
- R * P
- P % S
- Q @ U
క్రింది సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానమిమ్ము. 'A*B' అంటే 'B కంటే A పెద్దది' 'A#B' అంటే 'B కంటే A పెద్దది కాదు' 'A%B' అంటే 'B కంటే A చిన్నది' 'A$B' అంటే 'B కంటే A చిన్నది కాదు' 'A@B' అంటే 'B కంటే A పెద్దది కాదు; చిన్నది కాదు' ఒకవేళ P % Q # R @ S $ T * U ఇచ్చిన, అయితే క్రిందివానిలో ఏది సత్యము కానవసరం లేదు.
- S $ Q
- R * P
- P % S
- Q @ U
Show answer
Answer: (4) Q @ U
సమాధానం: (4) Q @ U
Decoding gives P < Q ≤ R = S ≥ T > U. Hence S ≥ Q, R > P and P < S are all definitely true, but we only know Q ≤ S and U < S, so Q and U cannot be compared and Q = U need not be true.
డీకోడ్ చేస్తే P < Q ≤ R = S ≥ T > U వస్తుంది. కాబట్టి S ≥ Q, R > P మరియు P < S అన్నీ ఖచ్చితంగా సత్యమే, కానీ మనకు Q ≤ S మరియు U < S అని మాత్రమే తెలుసు, కాబట్టి Q మరియు U లను పోల్చలేము, Q = U సత్యము కానవసరం లేదు.