TS Police Constable Mains 2023 · Question 179
Question 179 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.
In a class, the ratio of the students who passed in an examination to those who failed in it is 7:2. Among the passed students, the rank of A is 23 from the top and the rank of B is 28 from the bottom. If all the students of the class appeared for the examination and the rank of B is 6 ranks below the rank of A then the number of students in the class is :
- 56
- 84
- 72
- 81
ఒక తరగతిలో, ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులతో తప్పిన వారికి గల నిష్పత్తి 7:2. ఉత్తీర్ణులైన విద్యార్థులతో ఆధిక్యత వైపు నుండి A యొక్క ర్యాంకు 23 మరియు అధోస్థానం నుండి B యొక్క ర్యాంకు 28. తరగతిలో విద్యార్థులంతా పరీక్షకు హాజరైతే మరియు A యొక్క ర్యాంకు కంటే 6 ర్యాంకుల దిగువన B ర్యాంకు ఉంటే, తరగతిలోని విద్యార్థుల సంఖ్య :
- 56
- 84
- 72
- 81
Show answer
Answer: (3) 72
సమాధానం: (3) 72
B is 23 + 6 = 29th from the top and 28th from the bottom among the passed students, so passed = 29 + 28 - 1 = 56. Passed : failed = 7 : 2, so the class has 56 × 9/7 = 72 students (56 is only the number who passed).
ఉత్తీర్ణులైన విద్యార్థులలో B పై నుండి 23 + 6 = 29వ స్థానంలో మరియు కింది నుండి 28వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి ఉత్తీర్ణులైనవారు = 29 + 28 - 1 = 56. ఉత్తీర్ణులు : తప్పినవారు = 7 : 2, కాబట్టి తరగతిలో 56 × 9/7 = 72 మంది విద్యార్థులు ఉన్నారు (56 అనేది ఉత్తీర్ణులైనవారి సంఖ్య మాత్రమే).