Learn with Anil · TS Police Constable PYQsPractise online →

TS Police Constable Mains 2023 · Question 165

Question 165 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.

  1. PC Mains 2023 · Q165 · Reasoning & Mental Ability · Coding-Decoding

    Answer the following question using the symbols given below. 'A%B' means 'multiply A and B' 'A@B' means 'add B and A' 'A#2' means 'square of A' 'A*B' means 'divide A by B'. The sum of the area of a square of side 5 units and the area of a circle of radius 5 units is

    1. 5#2*22@7%5#2
    2. 5#2@22*7%5#2
    3. 5*2@22#7#5*2
    4. 5#2@22%7*5#2

    క్రింది ప్రశ్నకు క్రింద ఇవ్వబడిన గుర్తులను ఉపయోగించి సమాధానమిమ్ము. 'A%B' అంటే 'A మరియు B లను గుణించుము' 'A@B' అంటే 'A కి B ని కూడుము' 'A#2' అంటే 'A యొక్క వర్గము' 'A*B' అంటే 'B చే A ని భాగించుము' 5 యూనిట్ల భుజము గల చతురస్రం యొక్క వైశాల్యము మరియు 5 యూనిట్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క వైశాల్యముల మొత్తం.

    1. 5#2*22@7%5#2
    2. 5#2@22*7%5#2
    3. 5*2@22#7#5*2
    4. 5#2@22%7*5#2
    Show answer

    Answer: (2) 5#2@22*7%5#2

    సమాధానం: (2) 5#2@22*7%5#2

    Area of the square = 5² = 5#2; area of the circle = (22/7) × 5² = 22*7%5#2; their sum is 5#2 @ 22*7%5#2, i.e. 5#2@22*7%5#2.

    చతురస్రం వైశాల్యము = 5² = 5#2; వృత్తం వైశాల్యము = (22/7) × 5² = 22*7%5#2; వాటి మొత్తం 5#2 @ 22*7%5#2, అంటే 5#2@22*7%5#2.

Answer it in the practice appMake a topic-wise quiz