TS Police Constable Prelims 2022 · Question 64
Question 64 of the TSLPRB Police Constable Preliminary Written Test 2022 (28 August 2022). Try it first, then open the answer and explanation.
In which of the following cities is the National Cyber Forensic Laboratory (NCFL) located ?
- Chandigarh
- Bangalore
- Chennai
- Hyderabad
ఈ క్రింది ఇవ్వబడిన నగరములలో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబురేటరి (NCFL) ఎక్కడ ఉన్నది ?
- చండీగర్
- బెంగుళూరు
- చెన్నై
- హైదరాబాద్
Show answer
Answer: (4) Hyderabad
సమాధానం: (4) హైదరాబాద్
The National Cyber Forensic Laboratory (Evidence), meant to examine digital evidence in cyber-crime cases, was inaugurated in Hyderabad by Union Home Minister Amit Shah in May 2022.
సైబర్ నేరాల కేసులలో డిజిటల్ సాక్ష్యాలను పరీక్షించడానికి ఉద్దేశించిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబురేటరి (ఎవిడెన్స్) ను మే 2022 లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్లో ప్రారంభించారు.