TS Police Constable Prelims 2022 · Question 170
Question 170 of the TSLPRB Police Constable Preliminary Written Test 2022 (28 August 2022). Try it first, then open the answer and explanation.
Which one of the following statements is not correct about Jinnah, the Muslim League Leader ?
- Jinnah played a very important role in the conclusion of Lucknow pact in 1916.
- In 1929, Jinnah formulated fourteen points and made it clear that it was only on its basis the unity between the Hindus and Muslims would be possible in future.
- He has nothing to do with the inception of Muslim league in 1906.
- Under the leadership of Jinnah the All India Muslim league passed a resolution at Lahore for the separate nation for Muslims in 1944.
ఈ క్రింది ప్రవచనములలో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి సరికానిది (not correct) ?
- 1916 లక్నో ఒప్పందంలో జిన్నా ముఖ్య పాత్రను వహించెను.
- 1929 లో 14 సూత్రములు ప్రకటించి దీని ఆధారంగానే భవిష్యత్తులో హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత ఉండగలదని ప్రకటించెను.
- 1906 ముస్లిం లీగ్ ను స్థాపించడంలో ఎటువంటి పాత్ర లేదు.
- అల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్ లో జిన్నా నాయకత్వాన సమావేశమయి ముస్లింలకు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడము జరిగింది.
Show answer
Answer: (4) Under the leadership of Jinnah the All India Muslim league passed a resolution at Lahore for the separate nation for Muslims in 1944.
సమాధానం: (4) అల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్ లో జిన్నా నాయకత్వాన సమావేశమయి ముస్లింలకు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడము జరిగింది.
The Lahore Resolution (Pakistan Resolution) of the Muslim League under Jinnah was passed in March 1940, not 1944, so statement (4) is wrong. Jinnah did help bring about the 1916 Lucknow Pact, put forward his Fourteen Points in 1929, and had no part in founding the League at Dhaka in 1906 (he joined in 1913).