TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 24
Question 24 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.
Who founded the Satya Shodhak Samaj?
- B.R. Ambedkar
- Jotiba Phule
- G.H. Deshmukh
- M.G. Ranade
సత్యశోధక్ సమాజం స్థాపకుడు ఎవరు?
- బి.ఆర్.అంబేద్కర్
- జోతిబా పూలే
- జి.డి.దేశ్ముఖ్
- యల్.జి.రన్డే
Show answer
Answer: (2) Jotiba Phule
సమాధానం: (2) జోతిబా పూలే
Jyotirao (Jotiba) Phule founded the Satyashodhak Samaj in 1873 at Pune to fight caste discrimination and work for the lower castes and women.
కుల వివక్షను ఎదిరించడానికి, అట్టడుగు కులాలు మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేయడానికి జ్యోతిరావు (జోతిబా) పూలే 1873లో పుణెలో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు.